A memory from my heart gallery
తడి ఆరని జ్ఞాపకాలు
తరుముతూనే వుంటాయి
అరచేత ఆరబెట్టి
ఆవిరైనా,
అదృశ్యఘనీభవ
స్థితిలోకెళ్ళినా,
ఏదో ఓ అద్భుతక్షణంలో
ఎదలయని ఆరోహణంలోకి
నెడుతూనేవుంటాయి
తడి ఆరని జ్ఞాపకాలు
తరుముతూనే వుంటాయి
అరచేత ఆరబెట్టి
ఆవిరైనా,
అదృశ్యఘనీభవ
స్థితిలోకెళ్ళినా,
ఏదో ఓ అద్భుతక్షణంలో
ఎదలయని ఆరోహణంలోకి
నెడుతూనేవుంటాయి
2 comments:
కొన్ని జ్ఞాపకాలని గుప్పెట్లోనే మూసి వుంచుకోవాలి.
తడి ఆరనివ్వకుండా చూసుకోవాలి.
గుప్పిట తెరిచి వుంచినా
తడి ఆరనివే కదా
నిజాయితీగా వెన్నంటి వచ్చేవి!
Post a Comment