రాలిపోయిన క్షణాల్లో కూడా జీవం వుంటుంది
అవే జ్ఞాపకాలు!
వాడిపోయిన పువ్వుల్లో కూడా రాగాలుంటాయి
అవే అనుభవాలు!
మోడువారే కొమ్మల్లో కూడా రంగులుంటాయి
అవే కలలు!
అవే జ్ఞాపకాలు!
వాడిపోయిన పువ్వుల్లో కూడా రాగాలుంటాయి
అవే అనుభవాలు!
మోడువారే కొమ్మల్లో కూడా రంగులుంటాయి
అవే కలలు!
1 comment:
రంగులకలలు ఇలా మీ కలంనుండీ...చిన్నదైనా హత్తుకునే పదాలె.
Post a Comment