వేకువ తాకేలోగా వెన్నెలై కురవడానికి ఎన్ని కలాలు శ్రమిస్తున్నాయో...
Sunday, June 5, 2011
నిజంలాంటిది!
ఎన్నాళ్ళ నుండో ఎదురుచుస్తున్న సంఘటన ఎదురుపడింది! నిజమా కాదానే సందిగ్ధంలోనే సరిపోతుంది సమరం తర్వాత సమయంలా నిశ్చలంగానే వుంది మరి పడిన వేదనకి ఊహాలోని ఊరటంత ఓదార్పుగా ఏమీలేదు ఇంకా ఏదో వుంది నిజంలాంటిది నన్ను సూటిగా సమాధానపరిచేలాంటిది.
No comments:
Post a Comment